Gallery
2014
Manya Pragathi organized 1st edition of Grameena Youth Festivals, Volleyball Tourney at Seethampeta mandalam, Srikakulam, AP. dt on 21.03.2014
![]() | ![]() | ![]() |
---|---|---|
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
Manya Pragathi organized a seminar on employment and higher studies for tribal 10th, Inter and Degree students at Seethampeta, Srikakulam dt on 12.01.2016










Manya pragathi organized a Two-day (13th-14th of February 2016) seminar on Career planning, employment, and higher for strengthening tribal girl's education, employment, and higher studies.









Manya pragathi organized awareness programme on eve of Endangered species day for protection and preservation of Endangered Species (20th of May,2016) at Seethampeta, Srikakulam dts and Andhra Pradesh.












Manya pragathi organized a awareness programme on eve of "world Environmental day" Go Green, Sava climate ( 5th June, 2016) at chinakamba village, seethampeta mdl, Srikakulam dt, Andhra pradesh









Manya Pragathi organized district level tribal painting competition on eve of International Day of the world's Indigenous people (Tribal ) on the 9th of August at Seethampeta, Srikakulam dts, Andhra Pradesh.
This event also recognizes the achievements and contributions that indigenous people make to improve world issues such as environmental protection and promote the rights of the world’s indigenous population.




















Manya pragathi organized 2nd edition of Grameena Youth Festival (22.02.2016 - 25.02.2016) for unity, and to bring the positive atmosphere among the young person’s life.











Inauguration of Digital education in the tribal village schools
Manya Pragathi, Four digital learning platforms have been set up. In the first phase, we launched the program on the occasion of Sankranthi festival (15. 01.2021) at Paddapallanki valasa, Samarelli, Donubai, and Chilagam., to expand more villages in the near future. Launching a pilot project with the Mi Smart (80cm) Android version of the TV, the Mi Smart TV works on mobile phones and can access all kinds of content in a very short amount of time. We connect the router via a fiber network.








Manya pragathi organized 3rd edition of Grameena Youth Festival (22.02.2018 - 25.02.2018) for unity, and to bring the positive atmosphere among the young person’s life.








Manya pragathi organized 4th edition of Grameena Youth Festival (22.02.2020 - 25.02.2020) for unity, and to bring the positive atmosphere among the young person’s life held at Seedhi-Samarelli, Seethampeta, Srikakulam dt.








అమెరికా నుంచి ఆలంబన ఫౌండేషన్ వారు మన్య ప్రగతి కి లక్ష రూపాయల విలువగల ఐటి సపోర్ట్ !!! .
గిరిజన ప్రజల జీవితాలల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి, మారుమూల గిరిజన కమ్యూనిటీ పాఠశాలలకు సాంకేతిక ఆధారిత డిజిటల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్లు వేదికలను సృష్టించాము. వాటి అనుసందానంగా, ఎం.ఐ స్మార్ట్ టీవీ (80 సెం.మీ) తో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, విద్య మరియు సంబంధిత అన్ని సమాచారాలను అందుబాటులో ఉండే విధంగా ఫైబర్ నెట్వర్క్ ద్వారా రౌటర్ను ఉపయోగించి కనెక్ట్ చేశాము. సంక్రాంతి పండుగ (15. 01.2021) సందర్భంగా, మొదటి దశలో పద్దపల్లంకి వలస, సామరెల్లి, దోనుబాయి మరియు శిలగం గ్రామలలో ప్రారంభించాము.
ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్లు కు సపోర్ట్ గా, ఈ 2022 లో అమెరికా నుంచి ఆలంబన ఫౌండేషన్ వారు మన్య ప్రగతి కి లక్ష రూపాయల విలువగల ఐటీ ఇన్ఫ్రా కి సపోర్టు గా 40,000 రూపాయలు ఖరీదు గల ఒక డిజిటల్ రైటింగ్ డిస్ప్లే బోర్డు , మరియు 60,000 రూపాయలు ఖరీదు గల ఒక అల్ ఇన్ వన్ పిసి, డెస్క్టాప్ డొనేట్ చేశారు. ఈ ఐటి సపోర్ట్ తో డిజిటల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్లు ద్వారా గిరిజన విధ్యార్ధులు, గ్రామీణ విధ్యార్ధులు మరియు పట్టణా విధ్యార్ధులుకు కూడా నాణ్యమైన విధ్యను మాతృభాష లో మరియు ఆంగ్ల మాధ్యమంలో కూడా ఆన్లైన్ లివ్ మరియు యూట్యూబ్ ద్వారా వాలెంటీర్ విధానం లో అందరి విధ్యార్ధులకు అందేవిధంగా మా యొక్క ప్రయత్నం చేస్తాం. మాకు ఈ సహాయం అంధించిన ఆలంబన ఫౌండేషన్, అమెరికా మరియు శ్రీ చావ అజయ్ కుమార్ గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.








మన్య ప్రగతి అధ్వర్యంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయ గల కంది పండగను దోనుభయి గ్రామం, సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరిగింది (24.12.2021).










మన్య ప్రగతి ఆధ్వర్యంలో గిరిజన హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
గిరిజన హక్కులు మరియు చట్టాలు పై అవగాహనా కార్యక్రమంలో 10 పంచాయతీల నుంచి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మరియు 700 మంది గిరిజన ప్రజలు 'గిరిజన హక్కులు మరియు చట్టాలు' పై అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేదిక : చిన పొల్లా
తేదీ: 16.11.2021







మన్య ప్రగతి ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల స్కూల్, సామరెల్లి లో 30 మంది 10 వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని రీడింగ్ పేడ్ మరియు పెన్నులు మన్య ప్రగతి అధ్యక్షుడు గేదెల జనార్ధనరావు , జనరల్ సెక్రెటరీ మీనక ఉమా మహేశ్వరావు , బిడ్డిక అమ్మరావు ఆధ్వర్యంలో
ఇవ్వడం జరిగింది (29.03.2022). ,
అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాల స్కూల్, సామరెల్లి లో జేమ్స్ హాస్పిటల్ , రాజోలు శ్రీకాకుళం వారి ఉచిత మెడికల్ క్యాంపు లో పాల్గొన్నారు.








Manyapragathi Organized International Day of World’s Indigenous people celebrations and Presented Manya Ratna Awards to eminent tribal people at Seedhi Village, Seethampeta Mandalam, Srikakulam, A.P








Manya pragathi organized a 33 days 5th edition of Grameena Youth Festival including Shuttle, Cricket, Volley Boll, and Cultural dances (02.02.2022 - 05.03.2022) for unity, and to bring the positive atmosphere among the young person’s life held at Seedhi-Samarelli, Seethampeta, Srikakulam dt.





















